¡Sorpréndeme!

Case Filed Against Former Indian Captain Mohammed Azharuddin || Oneindia Telugu

2020-01-23 79 Dailymotion

Former Indian cricket team captain Mohammed Azharuddin was booked on January 22 for allegedly duping a travel agent off Rs 21 lakh.
#mohammedazharuddin
#teamindiacaptain
#viratkohli
#rohitsharma
#shikhardhawan
#cricket
#teamindia

టీమిండియా మాజీ కెప్టెన్‌, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహమ్మద్‌ అజహరుద్దీన్‌పై ఔరంగాబాద్‌లో చీటింగ్‌ కేసు నమోదు అయింది. మహారాష్ట్రకు చెందిన ఒక ట్రావెల్‌ ఏజెంట్‌ను రూ .21 లక్షలు మోసం చేశాడనే ఆరోపణలతో బుధవారం అజహరుద్దీన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అజహరుద్దీన్‌తో పాటు మరో ఇద్దరిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు అయింది.